Friday, January 29, 2021

NIFTY INTRADAY TREND TECHNICAL VIEW FOR THE DAY OF 29.01.2021

NIFTY INTRADAY TREND TECHNICAL VIEW FOR THE DAY OF 29.01.2021

    BULLISH VIEW:

               SGX NIFTY PLUS లో ఓపెన్ అయితే ఓపెనింగ్ లో మరోసారి రెండవ రోజు కూడా SHORT COVERING వచ్చే అవకాశం ఉంది. చిత్రంలో ఉన్న విధంగా 13700 SUPPORT LEVEL వద్ద నిన్నటి లాగా నిలదోక్కుకొంటే గనుక నిన్నటి LOW ని STOPLOSS గా పెట్టుకొని ఒకDIP లో (నిన్నటి LOW కి దగ్గరగా ) మాత్రమే BUY చేయాలి.
TARGET / RESISTANCE : 13900 + 13980

BEARISH VIEW:

    నిన్నటి మార్కెట్ లో  DIIs కంటే FIIs ఎక్కువగా SELL చేయడం చూస్తే మద్దతు స్థాయి 13700 వద్ద అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఎలాంటి రికవరీని ప్రదర్శించకుండా మద్దతు స్థాయి 13700 వద్ద నిలబడలేకపోతే మరింత DOWNTREND CONTINUE అయ్యే ప్రమాదముంది.
తదుపరి ప్రధాన మద్దతు : 13360

DISCLAIMER(నిరాకరణ):

పై సూచనలు లేదా నేను గమనించిన విషయములు TECHNICAL ANALYSIS విద్యా ప్రయోజనార్ధమునకు మాత్రమే . 

ఈ వెబ్ సైట్ కు గాని లేదా వ్యక్తిగతముగా మాకు గాని మీరు ఎటువంటి చెల్లింపులు చేయనక్కరలేదు.

మీరు ట్రేడింగ్ చేసి నష్టపోయినచో లేదా లాభాపడినచో మాకుఏవిధమైనసంబంధము లేదు
మీరు ట్రేడింగ్ చేయాలనుకొంటే మీ యొక్క FINANCIAL ADVISOR ని సంప్రదించి నిర్ణయము తీసుకోండి.

Thursday, January 28, 2021

NIFTY INTRADAY CLOSING REPORT FOR THE DAY OF 28.01.2021

 NIFTY INTRADAY CLOSING REPORT  

FOR THE DAY OF 28.01.2021 (LTP : 13817 )

            NIFTY ఈ రోజు ఉదయం ప్రారంభం నుండే DIIs BUYING చేయడం వలన స్వల్పంగా రికవరీ రావడం జరిగినది. కాని మొదటి 15minutes low పైనే చాలా సమయం వరకు consolidate అయ్యింది. అంతేగాక ఈ రోజు weekly expiry కావడం వలన నిన్నటి low మరియు ఈ రోజు మొదటి 15minutes low మధ్యన FIIs SELLING వలన చాలావరకు ఆటుపోట్లు కు గురైయినది.13700 స్థాయి వద్ద OVERSOLD లో కి ప్రవేశించడం వలన అయిదు రోజుల DOWN TRENDలో TECHNICAL గా ఒక చిన్న BOUNCE BACK మరియు కొనుగోలు మద్దతు కూడా వచ్చి చివరికి ఇంచుమించు 100పాయింట్ల రికవరీ తో 13817 వద్ద CLOSE అయ్యింది. గడచిన 4 TRADING SESSIONSలో ఇదే పెద్ద రికవరీ కావడం మరియు ఉదయం LOW పైనే పటిష్టంగా ఉండడం వలన దీనిని SHORT COVERING గా భావించ వచ్చు. ఇదీ ఈ రోజు CLOSING REPORT.

DISCLAIMER (నిరాకరణ):

పై సూచనలు లేదా నేను గమనించిన విషయములు TECHNICAL ANALYSIS విద్యా ప్రయోజనార్ధమునకు మాత్రమే . 

ఈ వెబ్ సైట్ కు గాని లేదా వ్యక్తిగతముగా మాకు గాని మీరు ఎటువంటి చెల్లింపులు చేయనక్కరలేదు.

మీరు ట్రేడింగ్ చేసి నష్టపోయినచో లేదా లాభాపడినచో మాకుఏవిధమైనసంబంధము లేదు

మీరు ట్రేడింగ్ చేయాలనుకొంటే మీ యొక్క FINANCIAL ADVISOR ని సంప్రదించి నిర్ణయము తీసుకోండి.   

NIFTY INTRADAY TREND TECHNICAL VIEW FOR THE DAY OF 28.01.2021

NIFTY INTRADAY TREND TECHNICAL VIEW FOR THE DAY OF 28.01.2021

BULLISH VIEW:

               పై చిత్రంలో కనిపిస్తున్న విధముగా 14310 స్థాయిపైన భారీ VOLUMESతో BREAKOUT వస్తే ఖచ్చితంగా ఒక DIP లో కొనడానికి చూడాలి. లేదా బలమైన రికవరీ కోసం 50MA వద్ద తదుపరి మద్దతు 13700 కోసం వేచిచూడాలి.ఈ స్థాయిలో నిలదొక్కుకొంటె గనుక MORNING SESSION లో వచ్చిన DAY LOW ని STOPLOSS గా పెట్టుకొని BUYING చేయవచ్చు .

RESISTANCE :13900 + 14300

BEARISH VIEW:

    నిన్నటి మార్కెట్ లో పెద్దగా DIIs SELL చేయలేక పోవడం చూస్తే  మద్దతు స్థాయి 13700 వద్ద BUYING వచ్చే అవకాశం ఉంది . ఒకవేళ ఎలాంటి రికవరీ ని ప్రదర్శించకుండా మద్దతు స్థాయి 13700 వద్ద నిలబడలేకపోతే మరింత DOWNTREND  CONTINUE అయ్యే ప్రమాదముంది . తదుపరి ప్రధాన  మద్దతు : 13360

DISCLAIMER(నిరాకరణ):

పై సూచనలు లేదా నేను గమనించిన విషయములు TECHNICAL ANALYSIS విద్యా ప్రయోజనార్ధమునకు మాత్రమే . 

ఈ వెబ్ సైట్ కు గాని లేదా వ్యక్తిగతముగా మాకు గాని మీరు ఎటువంటి చెల్లింపులు చేయనక్కరలేదు.

మీరు ట్రేడింగ్ చేసి నష్టపోయినచో లేదా లాభాపడినచో మాకుఏవిధమైనసంబంధము లేదు
మీరు ట్రేడింగ్ చేయాలనుకొంటే మీ యొక్క FINANCIAL ADVISOR ని సంప్రదించి నిర్ణయము తీసుకోండి.

Wednesday, January 27, 2021

NIFTY INTRADAY CLOSING REPORT FOR THE DAY 27.01.2021

 NIFTY INTRADAY CLOSING REPORT  

FOR THE DAY OF 27.01.2021 (LTP : 13967 )

                            NIFTY ఈ రోజు ఉదయం ప్రారంభం నుండే FIIs తీవ్రంగా SELLING చేయడం వలన ప్రధాన మద్దతు స్థాయి 14200 క్రింద దిగజారి బలమైన కరెక్షన్ రావడం జరిగింది.ఇంట్రాడేలో పైకి వచ్చిన ప్రతి సారి SELLING PRESSURE ని ఎదుర్కొంది. ఒకదశలో 14100 వద్ద స్వల్ప మద్దతు తీసుకుంది . కానీ మధ్యాహ్నం కూడా SELLING రావడంతో 14040-70 జోన్ ని కూడా చేధించి 13933 day low వద్దకు పడిపోయి 30 పాయింట్ల రికవరీ చూపించినప్పటికీ రోజంతా 20&50MA ల క్రిందే ఉంటూ DAY LOW వద్ద బలహీనంగా ముగియడం మరింత DOWNSIDE MOVEని హెచ్చరిస్తుంది. కొసమెరుపు ఏమిటంటే ఈ రోజు DIIs చాలా స్వల్పంగా SELLING చేసారు.

DISCLAIMER(నిరాకరణ):

పై సూచనలు లేదా నేను గమనించిన విషయములు TECHNICAL ANALYSIS విద్యా ప్రయోజనార్ధమునకు మాత్రమే . 

ఈ వెబ్ సైట్ కు గాని లేదా వ్యక్తిగతముగా మాకు గాని మీరు ఎటువంటి చెల్లింపులు చేయనక్కరలేదు.

మీరు ట్రేడింగ్ చేసి నష్టపోయినచో లేదా లాభాపడినచో మాకుఏవిధమైనసంబంధము లేదు
మీరు ట్రేడింగ్ చేయాలనుకొంటే మీ యొక్క FINANCIAL ADVISOR ని సంప్రదించి నిర్ణయము తీసుకోండి.

CASE STUDY : ADANI PORTS OPTION CHAIN USING LTP CALCULATOR METHOD ON 01.10.2024

  ON 01.10.2024   GOOD BREAKOUT AFTER CONSOLIDATION SEEN IN ADANIPORTS  HERE ARE SOME IMPORTANT POINTS ABOUT THE BREAKOUT 1. BEFORE BREAKOUT...

Popular Posts