NIFTY INTRADAY CLOSING REPORT
FOR THE DAY OF 28.01.2021 (LTP : 13817 )
NIFTY ఈ రోజు ఉదయం ప్రారంభం నుండే DIIs BUYING చేయడం వలన స్వల్పంగా రికవరీ రావడం జరిగినది. కాని మొదటి 15minutes low పైనే చాలా సమయం వరకు consolidate అయ్యింది. అంతేగాక ఈ రోజు weekly expiry కావడం వలన నిన్నటి low మరియు ఈ రోజు మొదటి 15minutes low మధ్యన FIIs SELLING వలన చాలావరకు ఆటుపోట్లు కు గురైయినది.13700 స్థాయి వద్ద OVERSOLD లో కి ప్రవేశించడం వలన అయిదు రోజుల DOWN TRENDలో TECHNICAL గా ఒక చిన్న BOUNCE BACK మరియు కొనుగోలు మద్దతు కూడా వచ్చి చివరికి ఇంచుమించు 100పాయింట్ల రికవరీ తో 13817 వద్ద CLOSE అయ్యింది. గడచిన 4 TRADING SESSIONSలో ఇదే పెద్ద రికవరీ కావడం మరియు ఉదయం LOW పైనే పటిష్టంగా ఉండడం వలన దీనిని SHORT COVERING గా భావించ వచ్చు. ఇదీ ఈ రోజు CLOSING REPORT.
DISCLAIMER (నిరాకరణ):
పై సూచనలు లేదా నేను గమనించిన విషయములు TECHNICAL ANALYSIS విద్యా ప్రయోజనార్ధమునకు మాత్రమే .
ఈ వెబ్ సైట్ కు గాని లేదా వ్యక్తిగతముగా మాకు గాని మీరు ఎటువంటి చెల్లింపులు చేయనక్కరలేదు.
మీరు ట్రేడింగ్ చేసి నష్టపోయినచో లేదా లాభాపడినచో మాకుఏవిధమైనసంబంధము లేదు
మీరు ట్రేడింగ్ చేయాలనుకొంటే మీ యొక్క FINANCIAL ADVISOR ని సంప్రదించి నిర్ణయము తీసుకోండి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.