Wednesday, January 27, 2021

NIFTY INTRADAY TREND TECHNICAL VIEW FOR THE DAY OF 27.01.2021

NIFTY INTRADAY TREND TECHNICAL VIEW FOR THE DAY OF 27.01.2021


BULLISH VIEW:

         NIFTY WEEKLY VIEW నందు సూచించిన విధంగా 14200 ప్రధాన మద్దతు పైన నిలదొక్కుకొనే  ప్రయత్నం మరోసారి చేయవచ్చు.

                    అంటే ఏదైనా SGX NIFTY ప్లస్ లో ఉండి రికవరీ ఇస్తే మార్కెట్ ఓపెనింగ్ లో తక్షణ నిరోధం  14260స్థాయిని దాటే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ కొనుగోలు మద్దతు వచ్చినదంటే గనుక తదుపరి ప్రధాన నిరోధం 14438. ఈ స్థాయిని దాటి నిలబడితేనే SHORT COVERING వచ్చి UPTREND లోకి వెళ్తుంది .

 

BEARISH VIEW:

         NIFTY WEEKLY VIEW నందు సూచించిన విధంగా 14200 ప్రధాన మద్దతు పైన నిలదొక్కుకొనే  ప్రయత్నం మరోసారి చేసినప్పటికినీ 

ఇంట్రాడే లో పైకి వచ్చిన ప్రతి సారి అమ్మకాల ఒత్తిడి ని ఎదుర్కొంటుంది .


            SGX NIFTY ప్లస్ లో గాని మైనస్ లో గాని ఓపెన్ అయ్యి ఈ రోజు 14260 దాటలేక మరియు  కొనుగోలు మద్దతులేక పోతే నిలదొక్కుకోవడం చాలా కష్టం .

        

         ఒకవేళ LAST DAY LOW 14218 స్థాయి కన్నా దిగజారితే బలమైన కరెక్షన్ రావచ్చు. తదుపరి మద్దతు జోన్  14040-70.  


 

DISCLAIMER(నిరాకరణ):

పై సూచనలు లేదా నేను గమనించిన విషయములు TECHNICAL ANALYSIS విద్యా ప్రయోజనార్ధమునకు మాత్రమే . 

ఈ వెబ్ సైట్ కు గాని లేదా వ్యక్తిగతముగా మాకు గాని మీరు ఎటువంటి చెల్లింపులు చేయనక్కరలేదు.

మీరు ట్రేడింగ్ చేసి నష్టపోయినచో లేదా లాభాపడినచో మాకుఏవిధమైనసంబంధము లేదు
మీరు ట్రేడింగ్ చేయాలనుకొంటే మీ యొక్క FINANCIAL ADVISOR ని సంప్రదించి నిర్ణయము తీసుకోండి.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

CASE STUDY : ADANI PORTS OPTION CHAIN USING LTP CALCULATOR METHOD ON 01.10.2024

  ON 01.10.2024   GOOD BREAKOUT AFTER CONSOLIDATION SEEN IN ADANIPORTS  HERE ARE SOME IMPORTANT POINTS ABOUT THE BREAKOUT 1. BEFORE BREAKOUT...

Popular Posts