NIFTY INTRADAY CLOSING REPORT
FOR THE DAY OF 27.01.2021 (LTP : 13967 )
NIFTY ఈ రోజు ఉదయం ప్రారంభం నుండే FIIs తీవ్రంగా SELLING చేయడం వలన ప్రధాన మద్దతు స్థాయి 14200 క్రింద దిగజారి బలమైన కరెక్షన్ రావడం జరిగింది.ఇంట్రాడేలో పైకి వచ్చిన ప్రతి సారి SELLING PRESSURE ని ఎదుర్కొంది. ఒకదశలో 14100 వద్ద స్వల్ప మద్దతు తీసుకుంది . కానీ మధ్యాహ్నం కూడా SELLING రావడంతో 14040-70 జోన్ ని కూడా చేధించి 13933 day low వద్దకు పడిపోయి 30 పాయింట్ల రికవరీ చూపించినప్పటికీ రోజంతా 20&50MA ల క్రిందే ఉంటూ DAY LOW వద్ద బలహీనంగా ముగియడం మరింత DOWNSIDE MOVEని హెచ్చరిస్తుంది. కొసమెరుపు ఏమిటంటే ఈ రోజు DIIs చాలా స్వల్పంగా SELLING చేసారు.
DISCLAIMER(నిరాకరణ):
పై సూచనలు లేదా నేను గమనించిన విషయములు TECHNICAL ANALYSIS విద్యా ప్రయోజనార్ధమునకు మాత్రమే .
ఈ వెబ్ సైట్ కు గాని లేదా వ్యక్తిగతముగా మాకు గాని మీరు ఎటువంటి చెల్లింపులు చేయనక్కరలేదు.
మీరు ట్రేడింగ్ చేసి నష్టపోయినచో లేదా లాభాపడినచో మాకుఏవిధమైనసంబంధము లేదు
మీరు ట్రేడింగ్ చేయాలనుకొంటే మీ యొక్క FINANCIAL ADVISOR ని సంప్రదించి నిర్ణయము తీసుకోండి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.