Monday, February 1, 2021

NIFTY INTRADAY CLOSING REPORT FOR THE DAY OF 29.01.2021

 NIFTY INTRADAY CLOSING REPORT  

FOR THE DAY OF 29.01.2021 (LTP : 13634 )


భారీ SHORT COVERING తో NIFTY  ఈ రోజు OPENING లో 13964 వరకు వెళ్లినప్పటికినీ  FIIs SELLING వలన మరోసారిDAY HIGH ని దాటలేక  13900 స్థాయి క్రిందకు జారి పోయింది ఒక దశలో మరోసారి SHORT COVERING వచ్చింది కాని FIIs కూడా మరోసారి బలంగా SELLING చేసారు . చివరికి ఈ రోజు SHORT COVERING AND SHORT SELLING ల మధ్య అనిశ్చిచితిగా ముగిసినది.  

DISCLAIMER(నిరాకరణ):

పై సూచనలు లేదా నేను గమనించిన విషయములు TECHNICAL ANALYSIS విద్యా ప్రయోజనార్ధమునకు మాత్రమే . 

ఈ వెబ్ సైట్ కు గాని లేదా వ్యక్తిగతముగా మాకు గాని మీరు ఎటువంటి చెల్లింపులు చేయనక్కరలేదు.

మీరు ట్రేడింగ్ చేసి నష్టపోయినచో లేదా లాభాపడినచో మాకుఏవిధమైనసంబంధము లేదు
మీరు ట్రేడింగ్ చేయాలనుకొంటే మీ యొక్క FINANCIAL ADVISOR ని సంప్రదించి నిర్ణయము తీసుకోండి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

CASE STUDY : ADANI PORTS OPTION CHAIN USING LTP CALCULATOR METHOD ON 01.10.2024

  ON 01.10.2024   GOOD BREAKOUT AFTER CONSOLIDATION SEEN IN ADANIPORTS  HERE ARE SOME IMPORTANT POINTS ABOUT THE BREAKOUT 1. BEFORE BREAKOUT...

Popular Posts