NIFTY INDEX WEEKLY VIEW
WEEKLY VIEW (25.01.2021 – 29.01.2021)
LTP 14372
NIFTY INDEX WEEKLY CHARTలో 20 DMA & 50 DMA పైన ఉంటూ ALL TIME గరిష్ట స్థాయిని 14753 గత వారం ఏర్పరచినది అందువలన సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉండుట చే NIFTY వీక్లీ చార్ట్ లో INVERTED HAMMER CANDLE ఏర్పడినది ప్రధాన ట్రెండ్ ఇప్పటికీ ఎగువనే ఉన్నది.
BULLISH VIEW:
ఒక వేళ NIFTY 14200 స్థాయి పైన నిలదొక్కుకొని రాబోయే రోజులలో 14750 స్థాయి వద్ద RESISTANCE ని దాటితే 15000 స్థాయిని చేరుకొనే అవకాశం ఉన్నది అయినప్పటికి మార్కెట్ ఓవర్ బాట్ పరిస్థితిలో ఉండుట వలన గరిష్ట స్తాయిల వద్ద అప్రమత్తంగా ఉండాలి.బహుశా ఈ వారం అన్ని స్టాక్స్ ల లో అమ్మకాలు భారీగా వచ్చే అవకాశం ఉంది
BEARISH VIEW:
గత రెండు వారాలుగా 14750స్థాయిని దాటలేక పోయింది మరియు ఆ స్థాయి వద్ద చాలా బలహీనంగా ఉంది అంతే గాక రాబోయే వారం రోజులలో బేరిష్ గా వ్యవహరించే అవకాశం ఎక్కువగా ఉంది
ఈ వారం 14200 స్థాయి పైన ఉండలేపోతే 13300 వరకు పడిపోయే అవకాశం ఉంది
అంతేగాక గడచిన 8 ట్రేడింగ్ సెషన్స్ లో ఆ స్థాయిని దాటలేక CONSOLIDATE అవుతూ DAILY చార్ట్ లో 20DMA పైన నిలదొక్కుకునే ప్రయత్నము చేస్తుంది.
ఒకవేళ 14750స్థాయిని ఈ వారం కూడా దాటలేక మరియు DAILY చార్ట్ లో 20DMA పైన నిలదొక్కు కోలేక ఉంటే గనుక ప్రస్తుత స్థాయిల నుండి 14070 స్థాయి వరకు పడిపోయే అవకాశం ఉన్నది
CONCLUSIOIN:
WE HAVE 3 TRADING SESSIONS IN THIS WEEK
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.